AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లో మొదలైన రొమాంటిక్‌ యాంగిల్‌.. వారిద్దరి మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ మొదలైందా.?

Bigg Boss 5 Telugu: ఎపిసోడ్‌.. ఎపిసోడ్‌కు బిగ్‌బాస్‌ రియాలిటీ షో రసవత్తరంగా మారుతోంది. ఇక ప్రతీ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లో జంటల మధ్య ప్రేమాయణాలు..

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లో మొదలైన రొమాంటిక్‌ యాంగిల్‌.. వారిద్దరి మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ మొదలైందా.?
Narender Vaitla
|

Updated on: Sep 08, 2021 | 4:56 PM

Share

Bigg Boss 5 Telugu: ఎపిసోడ్‌.. ఎపిసోడ్‌కు బిగ్‌బాస్‌ రియాలిటీ షో రసవత్తరంగా మారుతోంది. ఇక ప్రతీ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లో జంటల మధ్య ప్రేమాయణాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. బయటకు వచ్చిన తర్వాత వారి మధ్య ఆ బంధం కంటిన్వ్యూ కాకపోయినప్పటికీ బిగ్‌బాస్‌ హౌజ్‌లో మాత్రం ప్రేమ పక్షులు చేసే సందడి అంతా ఇంత కాదు.. ఇక తాజాగా నిర్వాహకులు బుధవారం విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే ఈసారి కూడా హౌజ్‌లో ప్రేమ జంట సందడి ఉండేలా కనిపిస్తోంది.

బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్‌ మా తాజాగా విడుదల చేసింది. ఈ ప్రోమోలో సింగర్ శ్రీరామ చంద్రను ఆర్జే కాజల్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటూ ప్రశ్నించగా.. ‘నాకు జోవియల్‌గా, బబ్లీగా ఉన్న అమ్మాయి ఇష్టం’ అని బదులిచ్చాడు వెంటనే కెమెరా హమీదా వైపు తిరిగింది. ఇక అనంతరం హమీదా, శ్రీరామ చంద్ర ఒకచోట కలిసి కూర్చొని రొమాంటిక్‌గా మాట్లాడుతున్నట్లున్న వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీరామ్‌ హమీదాతో మాట్లాడుతూ.. నీకు ఆ ఫీలింగ్స్‌ లేవా అని అడిగాడు దీనికి హమీదా బదులిస్తూ.. ‘నా ఫ్రెండ్స్ నీకు ఫీలింగ్స్ లేవా అని నన్ను అంటారు. ఇక్కడ మాత్రం ఎవరూ మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చింది.

అప్పుడు శ్రీరామ్‌ బదిలిస్తూ.. ‘ఇక్కడ నీకు ఎవరూ లేరు కాబట్టి.. ఫీలింగ్స్ బయటకు రావడం లేదు. అందుకే లోపలే ఉండిపోతున్నాయి. ఎవరికి చెప్పాలో తెలుసుకుని త్వరగా చెప్పుకో. ఎందుకంటే అప్పుడు 10 జీబీ ఉంటే.. ఇప్పుడు 100 జీబీ ఫీలింగ్స్ ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటోన్న సమయంలో వస్తోన్న నేపథ్య సంగీతం రొమాంటిక్‌ యాంగిల్‌ను తలపిస్తోంది. దీంతో ఈరోజు ఎపిసోడ్‌లో వీక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరకనుందన్నమాట.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో రచ్చచేస్తున్న సరయూ గురించి మీకు తెలుసా..

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..

Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి పడేసిన లోబో.. చివరకు

Follow Us
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే