Bigg Boss 5 Telugu: శ్రీరామ్‌ వల్లే నేను బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి రావాల్సి వచ్చింది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హమీదా..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో ఒక్కో వారం గడుస్తున్నా కొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 5 వారాలు ముగిశాయి. ఈ క్రమంలో 19 మందితో మొదలైన షోలో 5గురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తాజాగా...

Bigg Boss 5 Telugu: శ్రీరామ్‌ వల్లే నేను బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి రావాల్సి వచ్చింది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హమీదా..
Follow us

|

Updated on: Oct 13, 2021 | 5:02 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో ఒక్కో వారం గడుస్తున్నా కొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 5 వారాలు ముగిశాయి. ఈ క్రమంలో 19 మందితో మొదలైన షోలో 5గురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తాజాగా హమీదా ఎలిమినేట్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేసిన హమీదా ఎలిమినేట్‌ కావడంతో అందరూ నిరూత్సాహపడ్డారు. ఇదిలా ఉంటే హమీదా ఎందుకు ఎలిమినేషన్‌కు గురైందన్న దానిపై సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా హమీదా ఒక్క వ్యక్తి కోసం బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్న వారందరినీ దూరం పెట్టడమే ఆమెకు మైనస్‌గా మారిందని ఆ కారణంగానే ఎలిమినేషన్‌కు గురైంది అంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంపై హమీదా ఎట్టకేలకు స్పందించింది. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హమీదా. శ్రీరామచంద్రతో ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్లే తాను టాస్క్‌లపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయానని.. అందువల్లే తాను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని చెప్పుకొచ్చింది. అయితే శ్రీరామచంద్ర తాను ప్రేమికులం కాదని చెప్పిన హమీదా.. తమ మధ్య మంచి రిలేషన్‌షిప్‌ ఉందని తెలిపింది.

హమీదా ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఏదైతే ప్రేమ కావాలనుకుంటున్నానో అది శ్రీరామ్‌ దగ్గర నుంచి నాకు లభించింది. శ్రీరామ్‌ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.. ఇద్దరు అన్ని విషయాలను షేర్‌ చేసుకునేవాళ్లం’అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చే ముందు రోజు రాత్రి కూడా శ్రీరామ్‌తో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండిపోయానని చెప్పిన హమీదా కన్నీరు పెట్టుకుంది.

Also Read: Chiranjeevi: వామ్మో.. చిరు కోసం ఏకంగా హాలీవుడ్‌ సింగర్‌నే దింపుతున్నారుగా.. బ్రిట్నీ స్పియర్‌ తెలుగులో పాట పాడుతుందా.?

Fruit Prices: నవరాత్రుల సందర్భంగా పెరిగిన పండ్ల ధరలు.. కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందే..

Dry Grapes Benefits: ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టి రోజూ పరగడుపున తింటే కలిగే లాభాలు ఎన్నో

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా