Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

Anupama parameswaran: సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే న‌టీమణుల్లో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ ఒక‌రు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కెరీర్‌, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌ను...

Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..
Anupama Emtional Instagram
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 24, 2021 | 12:55 PM

Anupama parameswaran: సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే న‌టీమణుల్లో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ ఒక‌రు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కెరీర్‌, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకుంటూ ఉంటుందీ భామ‌. ఈ క్ర‌మంలోనే తాజాగా అనుప‌మ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానుల‌ను ఆట్టుకుంటున్నాయి. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే.. అనుప‌మ‌కు పెంపుడు శున‌కాలు అంటే ఎంతో ఇష్టం ఈ క్ర‌మంలోనే ప‌లు పెట్ డాగ్స్‌ను పెంచుకుంటోందీ అందాల తార‌. అనుప‌మ పెంచుకుంటోన్న విస్కీ అనే పేరున్న పెంపుడు శున‌కం పుట్టిన‌రోజు శ‌నివారం. ఈ సంద‌ర్భంగా త‌న పెట్ డాగ్‌తో దిగిన కొన్ని ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేసిన ఈ చిన్న‌ది. ఆ ఫొటోల‌తో పాటు.. “నా విస్కీ బేబీ నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. గ‌డిచిన‌ రెండేళ్లు మాకు ఎంతో బాధ‌ను క‌లిగించాయి. కార‌ణం.. విస్కీ ఇద్ద‌రు సోద‌రులు ట‌డ్డీ, ర‌మ్‌ల‌ను కోల్పోయాం. మా జీవితాల‌ను అద్భుతంగా మార్చినందుకు విస్కీకి కృత‌జ్ఞ‌త‌లు. హ్యాపీ బ‌ర్త్‌డే విస్కీ.. మేము నిన్ను ఎంత‌గానో ప్రేమిస్తున్నాం. నువ్వు నా దానివి.. నా దానివి మాత్ర‌మే” అంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చింది. అనుప‌మ‌కు త‌న పెంపుడు శున‌కంపై ఉన్న ప్రేమ‌కు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

అనుప‌మ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..

ఇదిలా ఉంటే అనుప‌మ చివ‌రిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టించిన రాక్ష‌సుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అనంత‌రం 2020లో ఓ మ‌ల‌యాళం చిత్రంలో న‌టించిన ఈ చిన్న‌ది.. ప్ర‌స్తుతం తెలుగులో 18 పేజీస్‌తో పాటు.. త‌మిళంలో త‌ల్లిపొగ‌తే అనే చిత్రంలో న‌టిస్తోంది.

Also Read: BSNL Prepaid Plan: అద్భుతమైన ఆఫర్‌.. రూ. 397కే ఏడాది పాటు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు

ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!