బోల్డ్ అండ్ బ్యూటిపుల్ రష్మి ‘బర్త్ డే’ నేడు

కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే  సిల్వర్  స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన వైజాగ్ బ్యూటీ రష్మి గౌతమ్.. అక్కడ అంతగా సక్సస్ కాలేకపోవడంతో ‘జబర్దస్త్’ అంటూ స్మాల్ స్క్రీన్‌వైపు అడుగులేసింది. అక్కడ జబర్థస్త్‌గా క్లిక్ అవ్వడంతో పాటు అందాలతో కుర్రకారును టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. తెలుగు సరిగ్గా రాకపోయినా..నేర్చుకుని యాంకరింగ్ చేసి చాలా తక్కువ టైంలోనే తెలుగులో టాప్ యాంకర్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ పరంగా ఎన్నో కష్టాలను ఫేస్ చేశానంటూనే వాటిని అధిగమించేందుకే గ్లామర్‌ వైపు […]

బోల్డ్ అండ్ బ్యూటిపుల్ రష్మి బర్త్ డే నేడు

Updated on: Apr 27, 2019 | 1:44 PM

కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే  సిల్వర్  స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన వైజాగ్ బ్యూటీ రష్మి గౌతమ్.. అక్కడ అంతగా సక్సస్ కాలేకపోవడంతో ‘జబర్దస్త్’ అంటూ స్మాల్ స్క్రీన్‌వైపు అడుగులేసింది. అక్కడ జబర్థస్త్‌గా క్లిక్ అవ్వడంతో పాటు అందాలతో కుర్రకారును టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. తెలుగు సరిగ్గా రాకపోయినా..నేర్చుకుని యాంకరింగ్ చేసి చాలా తక్కువ టైంలోనే తెలుగులో టాప్ యాంకర్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ పరంగా ఎన్నో కష్టాలను ఫేస్ చేశానంటూనే వాటిని అధిగమించేందుకే గ్లామర్‌ వైపు వెళ్లానని అందులో తప్పేముందంటూ చాలాసార్లే వాదించి వార్తల్లో నిలిచింది. యాంకర్‌గా నిలదొక్కుకున్నాక మళ్లీ వెండితెరపై గూంటూర్ టాకీస్‌తో రచ్చ చేసింది. తన అందాలతో ఇండష్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసింది. ప్రస్తుతం సినిమాలు, షోలు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఏదేమైనా ఫుల్ కాంపిటీషన్ ఉన్న ఇండస్ట్రీలో భాష రాకపోయినా ఇంతగా రాణించడమంటే మాములు విషయం కాదు మరి.. అందుకే.. ఫ్యాన్స్ అంతా అమ్మడి అందానికి ఫిదా అవుతూనే హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రష్మీ కూాడా తన బర్త్ డే వేడుకలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.