Anand Devarakonda : వరుస సినిమాలతో దూసుకుపోతున్న మిడిల్ క్లాస్ హీరో.. కొత్త ప్రాజెక్ట్‌లు ఏంటో తెలుసా..

Anand Devarakonda : అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Anand Devarakonda : వరుస సినిమాలతో దూసుకుపోతున్న మిడిల్ క్లాస్ హీరో.. కొత్త ప్రాజెక్ట్‌లు ఏంటో తెలుసా..
Anand Devarakonda
Follow us
uppula Raju

|

Updated on: Mar 15, 2021 | 9:54 PM

Anand Devarakonda : అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. తన మొదటి సినిమా దొరసాని మూవీ అతడికి అంతగా గుర్తింపు తీసుకురానప్పటికీ నటుడిగా మంచి మార్కులే పడ్డాయి. కానీ ఇటీవల వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ అనే కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్న ఈ మిడిల్ క్లాస్ హీరోకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి.

సోమవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. ‘పుష్పక విమానం’ చిత్రం తర్వాత ఆనంద్.. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా చేయనుండగా, మధుర ఎంటర్టైన్మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇదే క్రమంలో హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందనున్న చిత్రంలో ఆనంద్ నటించనున్నాడు. డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

Daylight saving time In United States : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పగటి సమయం ఆదా కోసం టైం చేంజ్, ఇదే పర్మినెంట్ చేయాలంటోన్న అగ్రరాజ్య ప్రజలు

నాగరిక సమాజంలో అనాగరిక సంఘటన.. ఓ కుటుంభాన్ని వెలివేసిన గ్రామం.. అసలు విషయం ఏంటంటే..

Kidney Stones Diet: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే.. ఈ పదార్థాలను అస్సలు తినకండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!