AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: కుర్ర హీరోయిన్స్ గట్టి పోటీ ఇస్తున్న త్రిష.. ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే షాక్

40 ఏళ్ల వయసులో కూడా త్రిష తగ్గేదేలే అంటూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రతి సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ మూవీస్ తో తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ మూవీస్ అప్పట్లో వెయ్యి కోట్లకు పైగా కలెక్ష్లను సాధించినట్టు టాక్. ఇక ఆ తర్వాత 2023 లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం లియోలో ఆమె నటించింది.

Trisha: కుర్ర హీరోయిన్స్ గట్టి పోటీ ఇస్తున్న త్రిష.. ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే షాక్
Trisha Krishnan
Balu Jajala
|

Updated on: Mar 27, 2024 | 5:22 PM

Share

40 ఏళ్ల వయసులో కూడా త్రిష తగ్గేదేలే అంటూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రతి సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ మూవీస్ తో తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ మూవీస్ అప్పట్లో వెయ్యి కోట్లకు పైగా కలెక్ష్లను సాధించినట్టు టాక్. ఇక ఆ తర్వాత 2023 లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం లియోలో ఆమె నటించింది. ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు సినిమాలు లైన్లో ఉన్నాయి.

‘థగ్ లైఫ్’తో పాటు అజిత్ కుమార్ సరసన ఓ మూవీ, మోహన్ లాల్ సరసన మరో మూవీతో పాటు చిరంజీవితో విశ్వంభర లాంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో త్రిష నటిస్తోంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమాకు భారీ పారితోషికం అందుకుంటున్న ఏకైక నటి త్రిష కృష్ణన్. ఇక రాబోయే కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ (గతంలో కెహెచ్ 234 గా పిలువబడింది) చిత్రంలో ఆమె పాత్ర కోసం త్రిషకు 12 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.

ఒక దక్షిణాది నటి ఒకే సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి అని, మొత్తం దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా త్రిష నిలిచిందని పలు మీడియా సంస్థలు కూడా ప్రకటించాయి. 2010లో అక్షయ్ కుమార్ తో త్రిష బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ఆమె తన దృష్టిని తమిళ, తెలుగు సినిమాల వైపు మళ్లించింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ నుంచి పోటీని తట్టుకుంటూ 40 ఏళ్ల వయసులోనే దూసుకుపోతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..