సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు.. అందుకే అలా డబ్బులు సంపాదించా…
ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు ఇటీవల హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. చాలా మంది హీరోలను మించి రెమ్యునరేషన్స్ అందుకుంటున్న భామలు ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
