manipur

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022 - అభ్యర్థుల జాబితా

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీని రాజధాని ఇంఫాల్. మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పేజీలో మీరు మణిపూర్ ముఖ్య నాయకుల గురించి సమాచారాన్ని తెసుకుంటారు. మణిపూర్ రాజకీయాలను మార్చే సత్తా ఉన్న నేతలు వీరే.

రాజకీయ ప్రముఖులు