AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గొడవ పడ్డారని స్టేషన్‌కు తీసుకెళ్తే.. కానిస్టేబుల్‌పై బ్లేడ్‌తో దాడి చేసిన యువకుడు

Man Attacked Constable: హైదరాబాద్‌లో నేరాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నగరంలోని ఏదో ఒక చోట నేర సంఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా

Hyderabad: గొడవ పడ్డారని స్టేషన్‌కు తీసుకెళ్తే.. కానిస్టేబుల్‌పై బ్లేడ్‌తో దాడి చేసిన యువకుడు
Suicide Attempt
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2021 | 8:29 AM

Share

Man Attacked Constable: హైదరాబాద్‌లో నేరాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నగరంలోని ఏదో ఒక చోట నేర సంఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా చిలకలగూడ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌లోని మార్కండేయనగర్‌లో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఓ యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన మరో యువకుడు శ్రీనాథ్‌ను పోలీసులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నిందితుడు శ్రీనాథ్‌.. ఉన్నట్టుండి కానిస్టేబుల్‌ కిరణ్‌పై బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను పోలీసులు యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Girl Died: ఘోరం.. తాగునీరు దొరక్క చిన్నారి మృతి.. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన

Rare 1 Rupee Coin: ఈ 103 ఏళ్ల నాటి రూ. 1 నాణెంతో.. రూ. 5 లక్షలు సంపాదించవచ్చు.! ఎలాగంటే.?

Follow Us
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
అందమైన చిరునవ్వు కోసం రూ.19 లక్షలతో సర్జరీ..ఆ తర్వాత జరిగింది ఇదే
అందమైన చిరునవ్వు కోసం రూ.19 లక్షలతో సర్జరీ..ఆ తర్వాత జరిగింది ఇదే