AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: సోది చెబుతానంటూ వచ్చింది.. ఏకంగా 8 కాసులు బంగారం దోచుకెళ్లింది.. నటకిరీటి ఈ కి’లేడీ’

ఆదమరిస్తే.. మనిషిని కూడా మాయం చేసే సొసైటీలో బ్రతుకుతున్నాం మనం.  అశ్రద్దగా వ్యవహరిస్తే.. మోసపోవడం ఇప్పుడు చాలా సాధారణ విషయం...

Crime News: సోది చెబుతానంటూ వచ్చింది.. ఏకంగా 8 కాసులు బంగారం దోచుకెళ్లింది.. నటకిరీటి ఈ కి'లేడీ'
Ram Naramaneni
|

Updated on: Feb 13, 2021 | 8:50 PM

Share

Crime News:  ఆదమరిస్తే.. మనిషిని కూడా మాయం చేసే సొసైటీలో బ్రతుకుతున్నాం మనం.  అశ్రద్దగా వ్యవహరిస్తే.. మోసపోవడం ఇప్పుడు చాలా సాధారణ విషయం. పాపాలు ఎక్కువవతున్న కొద్ది.. మనుషులకు దెయ్యం, చేతబడులు, బాణామతులు వంటి వాటిపై భయం పెరిగిపోతుంది. ఈ భయాలను అలుసుగా చేసుకుని రెచ్చిపోతున్నారు ఛీటర్స్. తాజాగా కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సోది చెబుతానంటూ వచ్చిన మహిళ.. బంగారం దోచుకుని వెళ్లిపోయింది. ఏకంగా 8 కాసులు బంగారంతో ఉడాయించింది కిలాడీ లేడీ.

ఇంట్లో వారికి చేతబడి చేశారని.. వాటికి విరుగుడు చేస్తానంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కిలాడీ లేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read:

Lord Sai Baba Devotees: ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌హై’..సాయి స్మరణలో ముస్లిం భక్తులు.. ప్రత్యేక పూజలు

ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!