Fire Accident: బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

Woman Constable Injured: హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్‌పై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నడుస్తున్న ద్విచక్ర వాహనంలో అకస్మాత్తు

Fire Accident: బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
Fire Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 13, 2021 | 3:15 AM

Woman Constable Injured: హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్‌పై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నడుస్తున్న ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఓ మహిళా కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్​వంతెనపై కానిస్టేబుల్ జ్యోష్ణ ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జ్యోష్ణ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం జోష్ణకు చికిత్స జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. మహిళా కానిస్టేబుల్ కాలికి తీవ్రగాయాలైనట్లు పేర్కొంటున్నారు. సమాచారం మేరకు అగ్నిమాపక దళం సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో.. 

Also Read:

Telangana: గుడ్ న్యూస్.. ప్రతి రోజూ 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు.. స్పెషల్ డ్రైవ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!

Accident: ఆంధ్రప్రదేశ్​- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరం.. లారీ – జీప్ ఢీ కొని ఏడుగురు దుర్మరణం

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!