AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన సెల్ఫీ.. విహారయాత్రలో విషాదం.. ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు విడిచిన టూరిస్ట్

కొన్నిసార్లు సరదా కోసం చేసే పని ప్రాణాలమీదకు తీసుకువస్తుంది. సెల్ఫీ మోజులో చాలామంది ప్రాణాలను కోల్పోతున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.

ప్రాణం తీసిన సెల్ఫీ.. విహారయాత్రలో విషాదం.. ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు విడిచిన టూరిస్ట్
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2020 | 7:57 AM

Share

కొన్నిసార్లు సరదా కోసం చేసే పని ప్రాణాలమీదకు తీసుకువస్తుంది.సెల్ఫీ మోజులో కొంతమంది ప్రాణాలను కోల్పోతున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సెల్ఫీ తీసుకోబోయి ఓ యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించాడు. ఈ విషాద సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాకు చెందిన చాంద్ మహ్మద్ విహారయాత్రలో భాగంగా మనాలీకి వెళుతూ బనాలా వద్ద బియాస్ నది వద్ద ఆగారు. బియాస్ వద్ద సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు నదిలో పదిమృత్యువాత పడ్డాడు. ఇక నదిలో మునిగిపోయిన మహ్మద్ మృతదేహంను గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు బయటకు తీశారు.

Follow Us
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!