Hyderabad: ఉగాది పండుగపూట తీవ్ర విషాదం.. తను నడిపే లారీ క్రింద పడి డ్రైవర్ దుర్మణం

హైదరాబాద్ నగర శివారులో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దుర్మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Hyderabad: ఉగాది పండుగపూట తీవ్ర విషాదం.. తను నడిపే లారీ క్రింద పడి డ్రైవర్ దుర్మణం
Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 02, 2022 | 2:27 PM

Hyderabad Lorry Driver హైదరాబాద్ నగర శివారులో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దుర్మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తను నడిపే లారీ క్రింద పడి దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. లారీ సెల్ఫ్ మోటర్ పనిచేయకపోవడంతో కిందకు దిగి చెక్ చేసే సమయంలో లారీ ఒక్కసారిగా స్టార్ట్ కావడంతో అతనిపై నుంచి దూసుకుపోయింది. దీంతో అతడు అక్కడిక్కక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలాపల్లి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also….  Viral Video: బైక్‌తో స్టంట్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్సయింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!