కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు-మంగళూరు హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. అతి వేగంతో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ కారును అటుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read This Story Also: ఆ ఇద్దరికి కరోనా లేదు: మంత్రి క్లారిటీ