Crime News: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్నాడని వరుడి హత్య..!

ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నందుకు వధువు వర్గానికి చెందినవారు వరుడిని హత్య(Murder) చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో లో బెదిరింపులకు పాల్పడిన హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు...

Crime News: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్నాడని వరుడి హత్య..!
Crime News
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 05, 2022 | 1:16 AM

ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నందుకు వధువు వర్గానికి చెందినవారు వరుడిని హత్య(Murder) చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో లో బెదిరింపులకు పాల్పడిన హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌(hyderabad)లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ కార్ల షో రూమ్ లో సేల్స్ మేన్ గా పనిచేసే బిల్లా పురం నాగరాజు (25), సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా (23) జనవరి 31వ తేదీన ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి ఇష్టప్రకారమే ప్రేమ వివాహం జరిగింది. అయితే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డు చెప్పినట్లు తెలుస్తుంది. ప్రేమ వివాహం చేసుకున్న మీరు తమకు రక్షణ కావాలని పోలీసులను కూడా ఆశ్రయించాడు. ప్రస్తుతం నవ జంట సరూర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

బుధవారం రాత్రి 9 గంటల ఈ సమయంలో బిల్లా పురం నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. సరూర్నగర్ మున్సిపల్ కార్యాలయం పంజాల అనిల్ కుమార్ కాలనీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి నాగరాజు వాహనాన్ని అడ్డగించి నాగరాజు పై దాడి దాడి చేసి కొట్టి చంపారని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. హత్యకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారన్నారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి క్లూస్ టీం కూడా చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారని చెప్పారు.

Read Also.. Uttar Pradesh: యూపీలో 13 ఏళ్ల బాలికపై దారుణం.. పోలీసుతో పాటు నలుగురు అత్యాచారం..

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!