Alwal Murder: ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి తిరిగి రాలేదు.. తెల్లవారేసరికి చెట్ల పొదల్లో..

హైదరాబాద్‌ మహా నగరంలోని అల్వాల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బీహెచ్‌ఈఎల్‌ కాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌ దగ్గర యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.

Alwal Murder: ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి తిరిగి రాలేదు.. తెల్లవారేసరికి చెట్ల పొదల్లో..
Bushes
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 03, 2021 | 1:05 PM

Alwal Young Woman Brutally Murdered: హైదరాబాద్‌ మహా నగరంలోని అల్వాల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బీహెచ్‌ఈఎల్‌ కాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌ దగ్గర యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అల్వాల్‎లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి సర్వతి(18) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు.

ఇదిలావుంటే మంగళవారం ఉదయం స్థానికులకు సరస్వతి డెడ్‌బాడీ రైల్వే ట్రాక్‌పై కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న కనిపించకుండాపోయిన సరస్వతిగా గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే, దీపక్‌ అనే యువకుడిపై బాధితురాలి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేయడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరి మధ్య ప్రేమ.. ఇంత వరకు తీసుకువచ్చినట్లు అంచనా వేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం చున్నీతో సరస్వతికి ఉరి వేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో విచారించడంతో.. తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నట్లు అల్వాల్ సి.ఐ.గంగాధర్ స్పష్టం చేశారు.

ఇంటర్ ఫెయిల్‌ అయిన దీపక్.. పని లేకుండా తిరుగుతున్నాడు. ఇంటర్మీడియట్‌లో వీరిద్దరు కలిసి చదువుకున్నారని బంధువులు చెప్తున్నారు. ఇదే క్రమంలో పరిచయం ఉండటంతో కలిసి వెళ్లినట్లు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో దీపక్ చెప్పిన వివరాల ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్.. ఆధారాలు సేకరిస్తోంది.

Alwal Murder

Alwal Murder

Read Also… Andhra Pradesh: లేగదూడకు బారసాల ఫంక్షన్.. ఊరందరికీ విందు భోజనం ఏర్పాటు.. ఎక్కడంటే..

ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్