AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీతం డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త..!

జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. విషయం బయటకి పొక్కుతుందని ఆత్మహత్య డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అసలు సంగతి బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కుషాయిగూడ‌లోని ఏఎస్​ రావు నగర్​లో నివాస‌ముంటున్న సంతోష్​ చౌహాన్.. స్థానిక వ్యాపారి ప‌ర‌మేశ్ పాటిల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడు. అయితే గ‌త రాత్రి జీతం డ‌బ్బుల విష‌య‌మై భార్య దీపాలి చౌహాన్​ తో గొడ‌వ‌ప‌డ్డాడు సంతోష్ చౌహాన్. ఈ క్ర‌మంలో దీపాలి […]

జీతం డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త..!
Balaraju Goud
|

Updated on: May 22, 2020 | 8:14 PM

Share

జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. విషయం బయటకి పొక్కుతుందని ఆత్మహత్య డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అసలు సంగతి బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కుషాయిగూడ‌లోని ఏఎస్​ రావు నగర్​లో నివాస‌ముంటున్న సంతోష్​ చౌహాన్.. స్థానిక వ్యాపారి ప‌ర‌మేశ్ పాటిల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడు. అయితే గ‌త రాత్రి జీతం డ‌బ్బుల విష‌య‌మై భార్య దీపాలి చౌహాన్​ తో గొడ‌వ‌ప‌డ్డాడు సంతోష్ చౌహాన్. ఈ క్ర‌మంలో దీపాలి త‌న భర్త‌పై కోపంతో కిచెన్ లో ఉన్న పట్టుకారును అత‌నిపై విసిరింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్​ భార్య దీపాలి గొంతు నులిమి హతమార్చాడు. దీపాలి చనిపోయిందని నిర్ధారించుకున్న సంతోష్.. కొంతసేపటికి తన భార్య ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు ఫోన్​ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న సంతోష్​ యజమాని పరమేష్​ కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంతోష్​ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ చౌహాన్ ను అరెస్ట్ చేశారు.

Follow Us
మెటర్నెటీ లీవ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
మెటర్నెటీ లీవ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వర్కర్.. ఇప్పుడేమో తోపు హీరో
ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వర్కర్.. ఇప్పుడేమో తోపు హీరో
నౌకలు దాటాలంటే పన్ను కట్టాల్సిందే
నౌకలు దాటాలంటే పన్ను కట్టాల్సిందే
శివలింగానికి జలాభిషేకం నిషేధం.. ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో
శివలింగానికి జలాభిషేకం నిషేధం.. ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. అసలు బెండకాయలు ఎలా కట్ చేయాలో తెలుసా?
ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. అసలు బెండకాయలు ఎలా కట్ చేయాలో తెలుసా?
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 75 శాతం తగ్గింపు!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 75 శాతం తగ్గింపు!
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా?ముద్దుపేరు భలే ఉందిగా
ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా?ముద్దుపేరు భలే ఉందిగా
గంభీర్, అగార్కర్ సంచలన నిర్ణయం.. ఆప్లాన్స్ నుంచి వైభవ్ ఔట్..!
గంభీర్, అగార్కర్ సంచలన నిర్ణయం.. ఆప్లాన్స్ నుంచి వైభవ్ ఔట్..!