కొద్దిసేప‌ట్లో పెళ్లి పీటల‌పై ఉండాల్సిన వ‌రుడు.. ఉరితాడుకు వేలాడాడు.. ఏం జ‌రిగిందంటే

ఆ ఇళ్లంతా బంధువుల‌తో క‌ల‌క‌లాడుతోంది. పెళ్లి ప‌నుల్లో కుటుంబ స‌భ్యులు నిమ‌గ్న‌మ‌య్యారు. అదే సమయంలో షాకింగ్ ఘటన...

కొద్దిసేప‌ట్లో పెళ్లి పీటల‌పై ఉండాల్సిన వ‌రుడు.. ఉరితాడుకు వేలాడాడు.. ఏం జ‌రిగిందంటే
Suicide
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 04, 2021 | 7:34 AM

ఆ ఇళ్లంతా బంధువుల‌తో క‌ల‌క‌లాడుతోంది. పెళ్లి ప‌నుల్లో కుటుంబ స‌భ్యులు నిమ‌గ్న‌మ‌య్యారు. అదే సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారితే దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్టాల్సిన‌ వరుడు ఉరేసుకుని త‌నువు చాలిం,ఆడే. దీంతో అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గుర‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కుమారుడు శ్రీకాంత్‌ గౌడ్‌(25)కు కందుకూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువ‌తితో 4వ తేదీన పెళ్లి చేయడానికి పెద్ద‌లు ముహూర్తం నిశ్చయించారు. కొత్తగా క‌ట్టిన‌ ఇంటి వద్ద కుటుంబసభ్యులు, ఆప్తులు, బంధువులు గురువారం తెల్లవారుజామున పెళ్లి పందిరి వేస్తున్నారు. పాత ఇంట్లో నిద్రిస్తున్న శ్రీకాంత్‌గౌడ్‌ దగ్గరికి అతని అన్న రాజు వెళ్లి పందిరి కొమ్మలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పాడు. రాజు తిరిగి వచ్చే సరికి ఇంట్లో శ్రీకాంత్ ఉరి వేసుకుని ఉండటంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్‌ ఆత్మహత్యకు కారణాలపై వివిధ కోణాల్లో ఫోక‌స్ పెట్టారు.

Also Read: ఝార్ఖండ్ లో ఆ రాత్రి కనిపించిన అపర ‘ఏలియన్’ అసలు కథ ఇది ! ఓస్ ! ఇంతేనా …?

గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి సిలిండర్ డెలివరీ చెయ్యాలంటే.! ఆ కోడ్ తప్పనిస

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!