AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake DSP: నెల్లూరు స్వామి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. అసలు కథ వేరే ఉంది..

నెల్లూరు స్వామి విషయంలో కొత్త, కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు తాను మోసపోయాకే.. మిగిలిన వారిని మోసం చేసే గుణాన్ని...

Fake DSP: నెల్లూరు స్వామి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. అసలు కథ వేరే ఉంది..
Fake Dsp
Ram Naramaneni
|

Updated on: Jul 19, 2021 | 2:55 PM

Share

ఫేక్ డీఎస్పీ నెల్లూరు స్వామి విషయంలో కొత్త, కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు తాను మోసపోయాకే.. మిగిలిన వారిని మోసం చేసే గుణాన్ని అలవాటు చేసుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే.. అందరిలాగే సామాన్య జీవితం ప్రారంభించిన నెల్లూరు స్వామి.. ఇంటర్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఆశపడ్డాడు. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ప్రముఖ వ్యక్తి.. 70 వేల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతను హ్యాండివ్వడంతో.. మోసపోయాననే విషయం నెల్లూరు స్వామికి అర్ధమైంది. ఎస్సై ఉద్యోగం రాకపోవడంతో నకిలీ డిఎస్పీగా అవతారం ఎత్తాడు. ఎవరైతే మోసం చేశారో.. అదే వ్యక్తితో కలిసి సెటిల్మెంట్లు, దందాలకు తెరలేపాడు. సొంత జిల్లాలో అనుమానం రాకుండా హైదరాబాద్ కేంద్రంగా సెటిల్మెంట్‌లు మొదలుపెట్టారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సివిల్ సెటిల్మెంట్లు మొదలు పెట్టారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వసూళ్లు షురూ చేశారు. అయితే ఆ సూత్రదారి పేరును బయటపెట్టడానికి మాత్రం పోలీసులు నిరాకరించారు.

గతంలో పని చేసిన టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పీఏగా చెప్పుకుంటూ దందాలు చేశారు. హైదరాబాద్‌లోని స్వామి ఆఫీస్‌లో పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విజిటింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు స్వామి ద్వారా.. ఆ సూత్రధారి రెండు కోట్లు వసూలు చేసినట్టు రిమాండ్ బేగంబజార్ డీఐ రవి తెలిపారు. మరోవైపు నెల్లూరు స్వామి బాధితులు మాత్రం ముందుకు రావడం లేదు. డబ్బులు ఇచ్చి ఉద్యోగం పొందే ప్రయత్నం చేసిన నేరం కింద కేసు నమోదవుతుందనే భయంతో ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. ఏకంగా పెళ్లి వేదిక నుంచే పారిపోయాడు.. షాకైన బంధువులు

ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!

Follow Us
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన