AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేసీబీతో దాడి… వరంగల్ జిల్లాలో అమానుషం

Driver Attacks with JCB  : వరంగల్ జిల్లా మంగపేటలో అమానుషం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఉన్న సూరయ్య అనే వ్యక్తి ఈ పనులెందుకు చేస్తున్నారని జేసీబీ డ్రైవర్‌ను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన జేసీబీ డ్రైవర్‌.. సూరయ్యతో వాగ్వాదానికి దిగాడు. తనను అకారణంగా తిట్టాడని జేసీబీ డ్రైవర్ ఈ దాడికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా జేసీబీ డ్రైవర్.. విచక్షణమరిచి సూరయ్యను జేసీబీతో తలపై బలంగా కొట్టాడు. అదే జేసీబీతో సూరయ్యను ముందుకు లాగడంతో… జేసీబీతో ఒక్కసారిగా […]

జేసీబీతో దాడి... వరంగల్ జిల్లాలో అమానుషం
Sanjay Kasula
|

Updated on: Jul 07, 2020 | 5:06 PM

Share

Driver Attacks with JCB  : వరంగల్ జిల్లా మంగపేటలో అమానుషం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఉన్న సూరయ్య అనే వ్యక్తి ఈ పనులెందుకు చేస్తున్నారని జేసీబీ డ్రైవర్‌ను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన జేసీబీ డ్రైవర్‌.. సూరయ్యతో వాగ్వాదానికి దిగాడు. తనను అకారణంగా తిట్టాడని జేసీబీ డ్రైవర్ ఈ దాడికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా జేసీబీ డ్రైవర్.. విచక్షణమరిచి సూరయ్యను జేసీబీతో తలపై బలంగా కొట్టాడు. అదే జేసీబీతో సూరయ్యను ముందుకు లాగడంతో… జేసీబీతో ఒక్కసారిగా ముందుకులాగగానే వెళ్లి ఇంజన్‌ మీద పడిపోయాడు. దీంతో తలకు గాయం తగిలి కింద కుప్పకూలిపోయాడు.

స్థానికులు అడ్డు రావడంతో ప్రమాదం తృటిలో తప్పింది. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. స్థానికులు వారించడంతో జేసీబీ డ్రైవర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జేసీబీ డ్రైవర్‌తో పాటు మరో యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడినవారిని విచారిస్తున్నారు.

Follow Us
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?