AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couple Doing Black Magic: నల్లకోళ్లు.. నిమ్మకాయలు… స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు ఏం చేస్తున్నారంటే…

black magic: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలో క్షుద్ర పూజలు చేతబడి కలకలం సృష్టించింది. రాజారామ్‌ నగర్‌ స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు పూజలు నిర్వహిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా...

Couple Doing Black Magic: నల్లకోళ్లు.. నిమ్మకాయలు... స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు ఏం చేస్తున్నారంటే...
Black Magic
Sanjay Kasula
|

Updated on: Apr 13, 2021 | 11:40 PM

Share

నల్లకోళ్లు.. నిమ్మకాయలు. నిర్మానుష్య ప్రదేశం.. చెరువు పక్కన చెట్లతో నిండిపోయింది ఆ ప్రాంతం. అక్కడికి ఎవరూ రారు అనుకున్నారు వారు. కాని ఏదో చేద్దామనుకుంటే ఏదో అయినట్లు వారి బండారం బయటపడింది. క్షుద్రపూజల చేస్తున్నట్లు తెలియడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలో క్షుద్ర పూజలు చేతబడి కలకలం సృష్టించింది. రాజారామ్‌ నగర్‌ స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు పూజలు నిర్వహిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్మశాన వాటిక నుంచి శబ్ధాలు రావడంతో గమనించిన స్థానికులు.. వారిని పట్టుకొని విచారించగా.. క్షుద్రపూజలు చేసినట్లు తేలింది.

వీరిని స్థానికంగా ఓ ఫైల్స్‌ క్లీనిక్‌ నిర్వహించే సమీరా రాయ్‌ అతడి భార్య సిఫ్రా రాయ్‌గా గుర్తించారు. భార్యాభర్తలిద్దరూ నాలుగు నెలలుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్మశానవాటిలో క్షుద్ర పూజలు జరిగినట్లు తెలియడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chain Snatcher: ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం.. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా.. ఈడ్చుకెళ్లిన దుండగులు..

Partnered: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ F12 వచ్చేసింది.. ధర తక్కువ.. ఫీచర్లు మాత్రం అనేకం..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..