హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మహిళల మెడలోని గోల్డ్ చైన్లు తెంచుకెళుతున్నారు. తాజాగా.. అంబర్‌పేటలోని డీడీకాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోనుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు చైన్‌స్నాచర్లు ఆ తర్వాత ఉడాయించారు. సీసీ కెమెరాలో చైన్ స్నాచర్లను గుర్తించిన పోలీసులు, వారి కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.