AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. బీజేపీ సభ్యుడు హతం

ఎంపీటీసీ ఫలితాలు.. మహబూబ్ నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో డోకూరు గ్రామంలో బీజేపీ అభ్యర్థి యజ్ఞం భూపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా సాయంత్రం బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో.. టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవ జరిగింది. బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్‌ అనే కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే […]

టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. బీజేపీ సభ్యుడు హతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2019 | 3:27 PM

Share

ఎంపీటీసీ ఫలితాలు.. మహబూబ్ నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో డోకూరు గ్రామంలో బీజేపీ అభ్యర్థి యజ్ఞం భూపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా సాయంత్రం బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో.. టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవ జరిగింది. బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్‌ అనే కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ