మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి అరెస్ట్

| Edited By: Srinu

Jul 13, 2019 | 4:54 PM

దళితసంఘం నేతను దూషించిన కేసులో మోజో  చానెల్ మాజీ సీఈఓ రేవతిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రీయ దళితసంఘం నేత హమారా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో తనను అవమానిస్తూ దూషించారని హమారా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయరు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ టీవీ ఛానెల్ యాంకర్ రఘ, సీఈఓ రేవతిలకు నోటీసులు […]

మోజో టీవీ  మాజీ సీఈఓ రేవతి అరెస్ట్
Follow us on

దళితసంఘం నేతను దూషించిన కేసులో మోజో  చానెల్ మాజీ సీఈఓ రేవతిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రీయ దళితసంఘం నేత హమారా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో తనను అవమానిస్తూ దూషించారని హమారా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయరు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ టీవీ ఛానెల్ యాంకర్ రఘ, సీఈఓ రేవతిలకు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు రాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ రఘ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.