AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-Series Bhushan Kumar : టి- సిరీస్ హెడ్ భూషణ్ కుమార్‌పై అత్యాచారం ఆరోపణలు.. ఎఫ్‌ఐఆర్ నమోదు..

T-Series Bhushan Kumar : దివంగత గీత రచయిత గుల్షన్ కుమార్ కుమారుడు, టి-సిరీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ పై అత్యాచారం కేసు నమోదైంది.

T-Series Bhushan Kumar : టి- సిరీస్ హెడ్ భూషణ్ కుమార్‌పై అత్యాచారం ఆరోపణలు.. ఎఫ్‌ఐఆర్ నమోదు..
T Series Bhushan Kumar
uppula Raju
|

Updated on: Jul 16, 2021 | 1:00 PM

Share

T-Series Bhushan Kumar : దివంగత గీత రచయిత గుల్షన్ కుమార్ కుమారుడు, టి-సిరీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ పై అత్యాచారం కేసు నమోదైంది. భూషణ్ 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతను తన కంపెనీ ప్రాజెక్ట్ లో భాగంగా ఉద్యోగం నెపంతో ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి.2017 నుండి 2020 ఆగస్టు వరకు భూషణ్ కుమార్ తనను దాదాపు మూడేళ్ళకు పైగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది. ముంబై పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆమెను వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి వేధింపులకు గురిచేసినట్లు మహిళ ఆరోపించింది . తన ఫోటో, వీడియో వైరల్ చేస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. ముంబైలోని అంధేరికి చెందిన డిఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో మీటూ ఉద్యమం ద్వారా మోడల్ మెరీనా కున్వర్ కూడా భూషణ్ కుమార్ శారీరక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మెరీనా కున్వర్ ఓ టీవి ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో భూషన్ ఒక రోజు తనను కలవడానికి ప్రయత్నించారని చెప్పారు. తనతో తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నించాడని పేర్కొంది. తన కాల్ వివరాలను మీకు సాక్ష్యంగా చూపిస్తానని తెలిపింది.తనపై వచ్చిన ఆరోపణలను భూషణ్ కుమార్ ఖండించారు. పబ్లిసిటీ కోసమే తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ప్రకటించారు.

Dates Halwa Recipe: తక్షణ శక్తినిచ్చే ఆహారం ఖర్జూరం.. ఈజీగా టేస్టీగా డేట్స్ హల్వా తయారీ విధానం..

Honda Activa : 70 వేల హోండా ‘ఆక్టివా’ను కేవలం 21,990లకే కొనండి..! ఇంకా మరెన్నో సౌకర్యాలు..

IREL Recruitment: ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం