AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Suicide: అనంతపురం జిల్లాలో విషాదం.. అత్తింటి వేధింపులు తాళలేక 6 నెలల గర్భిణి ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక 6 నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అమరాపురం మండలం..

Pregnant Suicide: అనంతపురం జిల్లాలో విషాదం.. అత్తింటి వేధింపులు తాళలేక 6 నెలల గర్భిణి ఆత్మహత్య
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2021 | 12:33 PM

Share

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక 6 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అమరాపురం మండలం.. నిద్రగట్ట గ్రామంలో ఈ విషాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శోభా అనే 21 సంవత్సరాల యువతి.. అత్తింటి వేధింపులు తట్టుకోలేక తనువు చాలించింది.

ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణం భర్త, అత్తమామలు, తోటికోడల్లు, బావ, మరిది కారణమని మొబైల్ ఫోన్లో కన్నడ భాషలో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేసింది. అవే విషయాలను సూసైడ్ లెటర్‌లో కూడా ప్రస్తావించింది. ఇబ్బందులు పెట్టినవాళ్లు.. తన మరణాంతరం ఇబ్బందులు ఎదుర్కోవాలని సెల్ఫీ వీడియో కూడా రికార్డు చేసింది. మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా శోభకు రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Also Read:

నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి..

విషాద ఘటన.. టీవీ చూస్తుంటే అమ్మ మందలించింది.. అమ్మాయి ఆత్మహత్య

Follow Us
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్