AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడవ గన్‌, 460 బుల్లెట్లు స్వాధీనం.. గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు

హైదరాబాద్‌ గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రభాకర్ నుంచి 460 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌ నుంచి గన్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ స్నేహితుడి రూమ్‌లో ఉంటున్నాడు ప్రభాకర్.

మూడవ గన్‌, 460 బుల్లెట్లు స్వాధీనం.. గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు
Gachibouli Fire
K Sammaiah
|

Updated on: Feb 02, 2025 | 3:54 PM

Share

హైదరాబాద్‌ గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రభాకర్ నుంచి 460 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌ నుంచి గన్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ స్నేహితుడి రూమ్‌లో ఉంటున్నాడు ప్రభాకర్. ఓ కేసులో గతంలో విశాఖ జైలుకు వెళ్లొచ్చాడు. చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకు స్కెచ్ వేశాడు.

ప్రిజం పబ్ దగ్గర కాల్పులకు తెగబడ్డ ఘరానా దొంగ ప్రభాకర్‌ను పోలీసులు కాసేపట్లో రిమాండ్‌కు తరలించనున్నారు. 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ శనివారం సాయంత్రం ప్రిజమ్ పబ్ దగ్గర కాల్పులకు తెగబడ్డాడు. కాలేజీ హాస్టల్స్ టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొట్టేసిన సొత్తును మార్కెట్‌లో అమ్మేసి.. ఆ డబ్బుతో ప్రభాకర్‌ జల్సాలు చేస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. పబ్‌లోకి ఎంట్రీకి ముందే ఫుల్లుగా తాగి వచ్చిన ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపాడని చెప్పారు.

Follow Us
ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి
ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి
CBSE పేమెంట్ గేట్‌వే వ్యవస్థపై బ్యాంకులతో కేంద్రం కీలక చర్చలు
CBSE పేమెంట్ గేట్‌వే వ్యవస్థపై బ్యాంకులతో కేంద్రం కీలక చర్చలు
నానబెట్టిన కిస్మిస్‌తో అనారోగ్యాలకు చెక్!నలుపు వర్సెస్ పసుపు ఏది?
నానబెట్టిన కిస్మిస్‌తో అనారోగ్యాలకు చెక్!నలుపు వర్సెస్ పసుపు ఏది?
ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15 రానట్టే!
ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15 రానట్టే!
అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు..
అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు..
SRH vs RR పోరుకు సై.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!
SRH vs RR పోరుకు సై.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!
థ్యాంక్యూ సీఎం సార్.. విజయ్‌కు ధన్యవాదాలు చెప్పిన విశాల్
థ్యాంక్యూ సీఎం సార్.. విజయ్‌కు ధన్యవాదాలు చెప్పిన విశాల్
నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ రెసిపీ..
నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ రెసిపీ..
జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్
జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్
పెరుగులో వీటిని కలిపి రాస్తే చాలు..నల్ల నాగులాంటి జడ మీ సొంతం!
పెరుగులో వీటిని కలిపి రాస్తే చాలు..నల్ల నాగులాంటి జడ మీ సొంతం!