స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. కత్తులతో రోడ్డుపై హల్‌చల్..

| Edited By:

Jul 24, 2019 | 7:35 AM

చెన్నైలో విద్యార్ధులు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేస్తూ అందర్నీ భయబ్రాంతులకు గురిచేశారు. కాలేజ్‌లో చోటుచేసుకున్న స్వల్ప వివాదంతో ఇరు వర్గాలుగా విడిపోయారు. అయితే ఓ బస్‌లో ఉన్న ఓ వర్గం విద్యార్ధులపై మరో వర్గం యువకులు కత్తులతో దాడిచేసేందుకు యత్నించారు. అంతా చూస్తుండగానే.. కత్తులతో బస్సులో ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు. విద్యార్ధులు ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకోవడంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. గతంలో బస్‌డే పేరుతో వేడుకలు నిర్వహించింది కూడా […]

స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. కత్తులతో రోడ్డుపై హల్‌చల్..
Follow us on

చెన్నైలో విద్యార్ధులు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేస్తూ అందర్నీ భయబ్రాంతులకు గురిచేశారు. కాలేజ్‌లో చోటుచేసుకున్న స్వల్ప వివాదంతో ఇరు వర్గాలుగా విడిపోయారు. అయితే ఓ బస్‌లో ఉన్న ఓ వర్గం విద్యార్ధులపై మరో వర్గం యువకులు కత్తులతో దాడిచేసేందుకు యత్నించారు. అంతా చూస్తుండగానే.. కత్తులతో బస్సులో ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు. విద్యార్ధులు ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకోవడంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. గతంలో బస్‌డే పేరుతో వేడుకలు నిర్వహించింది కూడా ఈ కాలేజీ విద్యార్థులేనని తెలుస్తోంది.