AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాకు త్రిష బ్రేక్… కారణం ఇదే !

టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటే.. నటి‌ త్రిష సోషల్ మీడియా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే...

సోషల్ మీడియాకు త్రిష బ్రేక్... కారణం ఇదే !
నేడు త్రిష పుట్టిన రోజు.. సోషల్ మీడియా వేదికగా త్రిషకు అభిమానులు, సినిమా తారలు శుభాకాక్షలు తెలుపుతున్నారు. 
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2020 | 5:12 PM

Share

లాక్‌డౌన్ కారణంగా సినిమా ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇంట్లో ఉంటూ వారు చేసే పనులు, డ్యాన్సులు, వ్యాయామాలు వీడియోలను పోస్ట్‌ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తమకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇలా షూటింగ్ లు లేక పోవటంతో సోషల్ మీడియాను అద్భుతంగా వాడుకుంటున్నారు సినీ ప్రముఖులు.

అయితే సీనియర్‌ హీరోయిన్‌ త్రిష సోషల్ మీడియా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఉండటం మంచిది. మైండ్‌కు ఇది డిజిటల్‌ చికిత్స లాంటిది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లవ్‌ యూ గాయ్స్‌.. త్వరలోనే కలుసుకుందాం’ అంటూ త్రిష ట్వీట్‌ చేశారు.

Follow Us
శ్రావణ మాసంలో దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు
శ్రావణ మాసంలో దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు
'విశ్వనాథ్ అండ్ సన్స్'.. 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్'.. 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి రాస్తే చాలు.. దెబ్బకు చుండ్రు పరార్
కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి రాస్తే చాలు.. దెబ్బకు చుండ్రు పరార్
తాజ్ మహల్ వద్ద జాతీయ జెండా ఎందుకు ఎగురవేయరు..? చట్టం ఏం చెప్తుందో
తాజ్ మహల్ వద్ద జాతీయ జెండా ఎందుకు ఎగురవేయరు..? చట్టం ఏం చెప్తుందో
ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా?
ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా?
తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.1.50 లక్షలు
తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.1.50 లక్షలు
కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..
కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..
7500కు గోల్డ్ షాపులో పని చేసేవాడు..
7500కు గోల్డ్ షాపులో పని చేసేవాడు..
పీరియడ్స్ క్రమం తప్పుతున్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయకండి
పీరియడ్స్ క్రమం తప్పుతున్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయకండి
రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్
రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్