AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona Updates: తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా..

Telangana Corona Updates: తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 18, 2021 | 11:18 AM

Share

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 206 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా ఒక్క రోజులు ఇద్దరు మృతి చెందారు. ఇక కరోనాను జయించిన వారిలో 346 మంది ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.

కరోనా బులెటిన్ ప్రకారం.. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని తెలంగాణ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,91,872కి చేరింది. మరోవైపు 2,86,244 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 1,579 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 4,049 యాక్టీవ్ కేసుల ఉన్నాయి. వీరిలో 1,768 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,281 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

Also read:

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిరుత పులి కలకలం.. ఏకంగా రన్‌ వే పై 10 నిమిషాల పాటు..

Mahesh Babu: మహేశ్‌బాబు నెక్స్ట్ సినిమాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరితో చేస్తారో..

Follow Us
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.