Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిరుత పులి కలకలం.. ఏకంగా రన్‌ వే పై 10 నిమిషాల పాటు..

Shamshabad Airport: తెలంగాణ వ్యాప్తంగా రోజుకో చోట వన్యమృగాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటి వరకు అటవీ ప్రాంతాల్లోని గ్రామ

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిరుత పులి కలకలం.. ఏకంగా రన్‌ వే పై 10 నిమిషాల పాటు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 18, 2021 | 12:08 PM

Shamshabad Airport: తెలంగాణ వ్యాప్తంగా రోజుకో చోట వన్యమృగాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటి వరకు అటవీ ప్రాంతాల్లోని గ్రామ శివారుల్లో మాత్రమే హల్‌చల్ చేసిన క్రూర మృగాలు.. ఇప్పుడు ఏకంగా నగరంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేగింది. నిత్యం విమానాల శబ్దాలతో మోతమోగే శంషాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే పై చిరుత పులి తచ్చాడింది. చిరుత పులి సంచారానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత రన్‌ వే పైకి చిరుత పులి వచ్చింది. దాదాపు 10 నిమిషాల పాటు సంచరించింది. ఆ తరువాత రషీద్‌ గూడ వైపు గోడ దూకి చిరుత వెళ్లిపోయింది. కాగా, చిరుత సంచారం గురించి తెలుసుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది.. అలర్ట్ అయ్యారు. మరోసారి చిరుత రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా, చిరుత పులి రషీద్ గూడ వెపు వెళ్లడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎక్కడ ఉందో.. ఏ సమయంలో ఏ వైపు నుంచి వస్తుందో అని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.

Also read:

NTR 25th Death Anniversary: నేడు ఎన్టీఆర్ వర్దంతి.. నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ..

బ్రెజిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్, అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు రెగ్యులేటర్ ఆమోదం, టీకామందు తీసుకున్న నర్సు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!