Supreme Court: మళ్లీ వర్చువల్‌గా కేసుల విచారణ.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు..

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. మళ్లీ వర్చువల్‌గా కేసులను విచారించలు ఉంటాయని పేర్కొంది. దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటమే అని..

Supreme Court: మళ్లీ వర్చువల్‌గా కేసుల విచారణ.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు..
Supreme Court

Updated on: Jan 02, 2022 | 9:01 PM

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. మళ్లీ వర్చువల్‌గా కేసులను విచారించలు ఉంటాయని పేర్కొంది. దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటమే అని తెలిపింది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. జనవరి 3 నుంచి వర్చువల్ సిస్టం ఆఫ్ హియరింగ్‌కి మారాలని నిర్ణయించినట్లు పేర్కొంది. రెండు వారాల పాటు ఈ విధానంలో కేసుల విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లోని హైకోర్టులు, జిల్లా కోర్టులు మళ్లీ వర్చువల్‌ బాట పడుతున్నాయి.

Supreme Court

ఇవి కూడా చదవండి: Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..