హెల్త్ బులిటెన్: నిలకడ ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి..

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ కూడా కరోనా వైరస్ వదలట్లేదు. చిత్ర పరిశ్రమలో ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

హెల్త్ బులిటెన్: నిలకడ ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి..

Updated on: Aug 13, 2020 | 11:12 PM

SPB Health Condition Stable: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ కూడా కరోనా వైరస్ వదలట్లేదు. చిత్ర పరిశ్రమలో ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్పీబీ కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆ హాస్పిటల్ డాక్టర్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ పై బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..