కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. మరో మూడు నెలలు మారిటోరియం పొడిగింపు!

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా లోన్ తీసుకున్నవారికి ఊరటను ఇచ్చింది. అన్ని టర్మ్ లోన్ల EMIలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్‌గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గతంలో లోన్లపై మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మార్చి 1 నుంచి మే 31 వరకు వర్తిస్తుంది. అయితే తాజాగా మరోసారి ఆర్బీఐ మరో మూడు […]

కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. మరో మూడు నెలలు మారిటోరియం పొడిగింపు!
Follow us

|

Updated on: May 28, 2020 | 2:04 PM

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా లోన్ తీసుకున్నవారికి ఊరటను ఇచ్చింది. అన్ని టర్మ్ లోన్ల EMIలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్‌గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గతంలో లోన్లపై మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మార్చి 1 నుంచి మే 31 వరకు వర్తిస్తుంది.

అయితే తాజాగా మరోసారి ఆర్బీఐ మరో మూడు నెలల పాటు మారిటోరియం కొనసాగించనున్నట్లు వెల్లడించింది. దీనితో రెండో మారిటోరియం జూన్ 1 నుంచి ఆగష్టు 31 వరకు ఉంటుంది. ఇంకా ఈ విషయంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. SBI మాత్రం టర్మ్ లోన్ల ఈఎంఐలపై మరో మూడు నెలలు మారిటోరియం కొనసాగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ సమాచారాన్ని సుమారు 85 లక్షల కస్టమర్లకు ఎస్ఎంఎస్‌ల ద్వారా పంపిస్తోంది. ఎస్బీఐ సూచించిన నెంబర్‌కు ఖాతాదారులు YES అని మెసేజ్ పంపించాలి. EMIలు వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నవారు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిన ఐదు రోజుల్లో తిరిగి తమ సమాధానాన్ని పంపించాలి.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్..

అక్షయ్ గొప్ప మనసు.. మరోసారి భారీ విరాళం..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!