ట్రెండిగ్‌లో సమంత మీమ్స్..

సమంత అక్కినేని… పరిచయం అక్కర్లేని పేరు. చైతూతో పెళ్లి తర్వాత ఓ రేంజ్‌కి ఎదిగింది ఈమె. సాధారణంగా పెళ్లి అయితే.. దాదాపు హీరోయిన్లందరూ ఇంటికే పరిమితమైపోతారు. కానీ.. సమంత మాత్రం మరింత గ్లామరస్‌గా తన కెరీర్‌లో హిట్‌లతో దూసుకుపోతూ ఉంది. సమంత గురించి మరో విషయం ఏంటంటే.. ఆమె ఫిట్‌నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ప్రతీరోజూ ఉదయం యోగ చేస్తూ.. సాయంత్రం జిమ్‌లో చెమటలు కక్కుతూ.. వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటుంది. లాక్‌డౌన్ సమయాన్ని సరిగ్గా […]

ట్రెండిగ్‌లో సమంత మీమ్స్..

Updated on: Jul 02, 2020 | 3:59 PM

సమంత అక్కినేని… పరిచయం అక్కర్లేని పేరు. చైతూతో పెళ్లి తర్వాత ఓ రేంజ్‌కి ఎదిగింది ఈమె. సాధారణంగా పెళ్లి అయితే.. దాదాపు హీరోయిన్లందరూ ఇంటికే పరిమితమైపోతారు. కానీ.. సమంత మాత్రం మరింత గ్లామరస్‌గా తన కెరీర్‌లో హిట్‌లతో దూసుకుపోతూ ఉంది. సమంత గురించి మరో విషయం ఏంటంటే.. ఆమె ఫిట్‌నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ప్రతీరోజూ ఉదయం యోగ చేస్తూ.. సాయంత్రం జిమ్‌లో చెమటలు కక్కుతూ.. వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటుంది.

లాక్‌డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగంచుకుంటున్నారు.  ఇంటికే పరిమితమైన సమంత.. కుటుంబ సభ్యులతో బిజీ ఉంటోంది. కొత్త వంటలు నేర్చుకోవడంతోపాటు.. యోగా ప్రాక్టీస్ చేస్తోంది. యోగా, ఆసనాలు వేస్తున్న ఫోటోలను తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

అయితే సామ్ చేసిన పోస్టింగ్స్‌ను ఆమె అభిమానులు వాటితో ఫన్నీ మీమ్స్‌ చేసి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. చార్మినార్‌, కొండారెడ్డి బురుజు సెంటర్‌లపై సమంత యోగాసనం చేసినట్లు క్రియేట్‌ చేశారు. అలాగే స్పెడర్‌ మ్యాన్‌ పోస్టర్‌ను సమంత ఆసనాలతో రీడిజైన్‌ చేశారు. ‘స్పైడర్‌ సమంత’ అంటూ వీటిని సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్తా.. వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన సామ్‌ ఆ మీమ్స్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టుకుని తెగ ఎంజాయ్ చేస్తున్నారు సమంతా ఫ్యాన్స్.