AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై….మురికివాడల్లోనే కోవిడ్ 57 శాతం…..సర్వేలో వెల్లడి

ముంబైలోని మురికివాడల్లో 57 శాతం మంది, ఇతర ప్రాంతాల్లో 16 శాతం మంది కోవిడ్-19 కి గురైనట్టు ఓ సర్వేలో తేలింది. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఏడు వేల మందిని సీరోలాజికల్ సర్వే చేయగా.. లక్షలాది ప్రజలు గుంపులుగా..

ముంబై....మురికివాడల్లోనే కోవిడ్ 57 శాతం.....సర్వేలో వెల్లడి
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 10:21 AM

Share

ముంబైలోని మురికివాడల్లో 57 శాతం మంది, ఇతర ప్రాంతాల్లో 16 శాతం మంది కోవిడ్-19 కి గురైనట్టు ఓ సర్వేలో తేలింది. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఏడు వేల మందిని సీరోలాజికల్ సర్వే చేయగా.. లక్షలాది ప్రజలు గుంపులుగా ఉండే స్లమ్స్ లోనే కరోనావైరస్ ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఏ వ్యాధినైనా ఎదుర్కొనే యాంటీ-బాడీలు వీరిలోనా..లేక ఇతర ప్రాంతాలవారిలో ఎక్కువగా ఉన్నాయాఅన్న అంశాన్ని డాక్టర్లు కనుగొన్నారు. కోటీ 20 లక్షలకు పైగా జనాభా గల ఈ నగరంలో 65 శాతం మంది మురికివాడవాసులే! నీతి ఆయోగ్నగర మున్సిపల్ కార్పొరేషన్, టాటా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. పురుషులకన్నా మహిళల్లోనే యాంటీ బాడీలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం ఈ అధ్యయనంలో తేలింది.

ముంబైలో కరోనా వైరస్ కేసులు లక్షకు పైగా దాటిపోయాయి. అయితే ధారావి వంటి మురికివాడల్లో ఈ వైరస్ ప్రబలంగా ఉండడం సాధారణ విషయమేనని నిపుణులు పేర్కొంటున్నారు. శుభ్రతను  పాటించడంలో వీరు ఇతర ప్రాంతాలవారికన్నాఎక్కువగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా వెల్లడైంది.

ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
బండారం బయటపెట్టిన బీరు బాటిల్ బార్ కోడ్
బండారం బయటపెట్టిన బీరు బాటిల్ బార్ కోడ్