కేక పుట్టిస్తున్నకరీనా కపూర్ యోగాసనాలు

|

Jun 24, 2020 | 12:48 PM

Kareena Kapoor Yoga Sessions : బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ చెప్పింది. అదే సూత్రాన్ని ఇప్పుడు చాలా మంది ముద్దుగుమ్మలు అనుసరిస్తున్నారు. వాటిని తమ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కరీనా కపూర్ యోగాతో అదరగొట్టారు. లాక్ డౌన్ సమయాన్ని యోగాతో వర్కౌట్ చేస్తున్నారు. యోగాను.. యోగా డే రోజు మాత్రమే కాకుండా నిత్యం సాధన చేస్తానంటూ ఇస్టాగ్రామ్ లో పోస్ట్ […]

కేక పుట్టిస్తున్నకరీనా కపూర్ యోగాసనాలు
Follow us on

Kareena Kapoor Yoga Sessions : బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ చెప్పింది. అదే సూత్రాన్ని ఇప్పుడు చాలా మంది ముద్దుగుమ్మలు అనుసరిస్తున్నారు. వాటిని తమ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కరీనా కపూర్ యోగాతో అదరగొట్టారు. లాక్ డౌన్ సమయాన్ని యోగాతో వర్కౌట్ చేస్తున్నారు. యోగాను.. యోగా డే రోజు మాత్రమే కాకుండా నిత్యం సాధన చేస్తానంటూ ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటనను చూసి చాలా మంది బాలీవుడ్ నటులు ఇన్స్‌పైర్‌ అవుతుంటారు. ఇప్పుడు ఈ యోగా వీడియో చూస్తే… ఫాలోయింగ్ మరింత పెరుగుతందని నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.