AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఫైనల్‌ ఫేస్‌.. భారత్‌లో 5చోట్ల ప్రయోగం..

ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆస్టాజెన్‌కా కరోనా వ్యాక్సిన్‌ ఫైనల్‌ ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఫైనల్‌ స్టేజ్‌ (మూడో దశ) ట్రయల్స్‌ మన దేశంలో కూడా నిర్వహించనున్నారు. మొత్తం ఐదు చోట్ల..

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఫైనల్‌ ఫేస్‌.. భారత్‌లో 5చోట్ల ప్రయోగం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 28, 2020 | 9:27 AM

Share

ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆస్టాజెన్‌కా కరోనా వ్యాక్సిన్‌ ఫైనల్‌ ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఫైనల్‌ స్టేజ్‌ (మూడో దశ) ట్రయల్స్‌ మన దేశంలో కూడా నిర్వహించనున్నారు. మొత్తం ఐదు చోట్ల ఈ ట్రయల్స్‌ చేపట్టనున్నారు.బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ రేణూ స్వ‌రూప్ ఈ విష‌యాన్ని తెలిపారు. మన దేశంలో ఈ ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్టాజెన్‌కా టీకాను ఉపయోగంలోకి తీసుకురావడానికి ముందు.. వ్యాక్సిన్‌ను ఇక్కడే ప‌రీక్షించ‌డం అత్యంత ముఖ్య‌మైన విష‌య‌మ‌ని అన్నారు. మన దేశానికి చెందిన సిరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఈ వ్యాక్సిన్‌ తయారు చేయనుంది. తొలి రెండు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు చెందిన రిపోర్టులను ఇప్పటికే విడుదల చేశారు.

ఇక భార‌త్‌లో ఎలాంటి కరోనా వ్యాక్సిన్‌ టెస్టులు జరిగినా.. అందులో డీబీటీ భాగస్వామ్యం ఉంటుందని బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ తెలిపారు. నిధులు, రెగ్యులేట‌రీ క్లియ‌రెన్సులు, విభిన్న నెట్వ‌ర్క్‌ల‌కు అనుమ‌తి ఇవ్వడం వంటి అంశాలన్నీ బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌కు చెందుతాయన్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్ ఫైనల్‌ స్టేజ్‌ క్లినికల్ ట్రయల్స్‌కు సైట్ల‌ను సిద్ధం చేసే పనిలో డీబీటీ ఉన్నట్లు స్వరూప్‌ తెలిపారు. ఇప్పుడు ఐదు చోట్ల ఈ క్లినికల్ ట్రయల్స్‌ చేసేందుకు అంతా సిద్ధమైందన్నారు.

Follow Us
యూపీఐ క్యూఆర్ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
యూపీఐ క్యూఆర్ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
మెగా హీరోను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు?
మెగా హీరోను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు?