కరోనాను తట్టుకునేలా ‘కాపర్ ఫిల్టర్ మాస్కులు’

| Edited By:

Aug 18, 2020 | 1:16 PM

ఇప్పటికే మార్కెట్‌లోకి ఎన్నో రకాల మాస్కులు వచ్చాయి. దీంతో ఏది సేఫ్టీగా ఉంటుందో.. ప్రజలు కూడా దానివైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మరో కొత్త రకం మాస్క్ మార్కెట్లోకి వచ్చింది. అదే 'కాపర్ ఫిల్టర్ మాస్క్'. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ప్రబలుతూండటంతో..

కరోనాను తట్టుకునేలా కాపర్ ఫిల్టర్ మాస్కులు
Follow us on

కరోనా వైరస్ వచ్చిన నుంచి ప్రస్తుతం అందరూ మాస్కులు ధరించడం ప్రతీ ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది. ఇప్పటికే మార్కెట్‌లోకి ఎన్నో రకాల మాస్కులు వచ్చాయి. దీంతో ఏది సేఫ్టీగా ఉంటుందో.. ప్రజలు కూడా దానివైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మరో కొత్త రకం మాస్క్ మార్కెట్లోకి వచ్చింది. అదే ‘కాపర్ ఫిల్టర్ మాస్క్’. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ప్రబలుతూండటంతో అందరూ పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

కాగా కాపర్ వాటర్ బాటిల్స్ తయారీలో పేరు గాంచిన డాక్టర్ కాపర్ సంస్థ.. ఇప్పుడు ఈ కాపర్ ఫిల్టర్ మాస్కులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ సీఈవో ఈ మాస్కులను లాంచ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా తీవ్రంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ఈ వైరస్ను తట్టుకునేలా ఈ మాస్కును రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రతీ సూపర్ మార్కెట్‌లో, మాల్స్‌లో ఈ మాస్కులు అందుబాటులో ఉంటాయని సీఈవో పేర్కొన్నారు.

Read More:

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని హడలెత్తిస్తున్న కరోనా

హైదరాబాద్ టూ యూకే విమాన సర్వీసులు స్టార్ట్

బ్రేకింగ్: ఢిల్లీ ఎయిమ్స్‌లో అమిత్ షా అడ్మిట్