AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్‌ని పెళ్లికి ఇన్వైట్ చేసిన హీరో నితిన్..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని.. హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26వ తేదీన ఫిక్స్ అయింది. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల..

సీఎం కేసీఆర్‌ని పెళ్లికి ఇన్వైట్ చేసిన హీరో నితిన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2020 | 6:02 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని.. హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26వ తేదీన ఫిక్స్ అయింది. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు నితిన్. ఏప్రిల్​ 15న హైదరాబాద్​లో నితిన్ – షాలిని ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని పెద్దల అంగీకారంతో ఒకటి కాబోతున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లో దుబాయ్‌లో వీరిద్దరూ పెళ్ళికి ప్లాన్ చేసుకోగా.. కరోనా వైరస్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఇక ఈ నెల 26న వారిద్దరికీ సరిపోయేలా ముహూర్తం కుదరడంతో వధూవరుల కుటుంబ సభ్యులు ఈ డేట్‌ను ఫిక్స్ చేశారు.

Read More: 

బిగ్ బ్రేకింగ్: ఏపీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు..

బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే