AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న ఏపీ డిప్యూటీ సీఎం దంపతులు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా..ఆయన భార్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తనకు కరోనా సోకడంపై స్పందించారు.

కరోనా నుంచి కోలుకున్న ఏపీ డిప్యూటీ సీఎం దంపతులు
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2020 | 11:17 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా..ఆయన భార్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తనకు కరోనా సోకడంపై స్పందించారు. తాను, తన భార్య కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో తాము ఆస్పత్రి డిశ్చార్జ్‌ అవుతామని చెప్పారు.

అయితే..కరోనా లక్షణాలతో తాము తొలుత హోం ఐసోలేషన్‌లో ఉన్నామని చెప్పారు. కలెక్టర్‌, వైద్యాధికారుల సూచనలతో తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో అందించిన మెరుగైన చికిత్సతో తాము కరోనా నుంచి కోలుకున్నామని అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!