AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా వైర‌స్‌తో కాంగ్రెస్ నేత మృతి..

హైద‌రాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి న‌రేంద‌ర్ రెడ్డి క‌రోనా వైర‌స్‌తో మృతి చెందారు. ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డ్డ రోగుల‌కు అందించే స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు న‌రేంద‌ర్ యాద‌వ్. అనంత‌రం ఆయ‌న కూడా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు..

క‌రోనా వైర‌స్‌తో కాంగ్రెస్ నేత మృతి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 13, 2020 | 10:09 AM

Share

క‌రోనా వైర‌స్ పాజిటివ్‌తో మ‌రో కాంగ్రెస్ నేత మృతి చెందారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో అయితే.. రోజుకీ వంద‌ల కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులోనూ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఈ వైర‌స్ బారిన ప‌డ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు.

తాజాగా హైద‌రాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి న‌రేంద‌ర్ రెడ్డి క‌రోనా వైర‌స్‌తో మృతి చెందారు. ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డ్డ రోగుల‌కు అందించే స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు న‌రేంద‌ర్ యాద‌వ్. అనంత‌రం ఆయ‌న కూడా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు వైద్యులు పేర్కొన్నారు. అనంత‌రం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవ‌ల గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో కూడా న‌రేంద‌ర్ పాల్గొన్నారు. దీంతో న‌రేంద‌ర్ ఎవ‌రెవ‌రితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా న‌రేంద‌ర్ మృతికి ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..

Follow Us
అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యంగా అడుగులుః రాష్ట్రపతి
అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యంగా అడుగులుః రాష్ట్రపతి
తక్కువ ధరలో లావా స్మార్ట్ 4 వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్
తక్కువ ధరలో లావా స్మార్ట్ 4 వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్
ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..లాభాలు
ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..లాభాలు
రవ్వతో సూపర్‌ టేస్టీ లడ్డూలు!.. తయారీ చాలా సింపుల్‌!
రవ్వతో సూపర్‌ టేస్టీ లడ్డూలు!.. తయారీ చాలా సింపుల్‌!
పిల్లలు పుట్టకముందే దంపతులు ఈ పనులు చేస్తే.. లైఫ్ ఈజీ!
పిల్లలు పుట్టకముందే దంపతులు ఈ పనులు చేస్తే.. లైఫ్ ఈజీ!
టెక్ ప్రియులకు పండగే: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ కొత్త వాచ్
టెక్ ప్రియులకు పండగే: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ కొత్త వాచ్
రోజువారీ 50 కిలోమీటర్ల సిటీ డ్రైవింగ్ కోసం ఏ కారు కొనాలి?
రోజువారీ 50 కిలోమీటర్ల సిటీ డ్రైవింగ్ కోసం ఏ కారు కొనాలి?
‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే'.. రిలీజ్ చేసిన శైలేష కొలను
‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే'.. రిలీజ్ చేసిన శైలేష కొలను
కుక్క చేసిన పనికి యువకుడి దారుణహత్య!
కుక్క చేసిన పనికి యువకుడి దారుణహత్య!
రెప్పల వెంట్రుకలు రాలిపోతున్నాయా?..ఈ సమస్యకు సంకేతం కావచ్చు!
రెప్పల వెంట్రుకలు రాలిపోతున్నాయా?..ఈ సమస్యకు సంకేతం కావచ్చు!