ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

Coronavirus Updates: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనగా ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు జరుగుతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ ట్విట్టర్ వేదికగా ఓ క్లారిటీ ఇచ్చింది. ‘పోస్ట్ లాక్ డౌన్ తర్వాత తేదీలకు టికెట్ల రిజర్వేషన్లు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 14 తర్వాత జరిగే […]

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..
Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:15 PM

Coronavirus Updates: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనగా ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు జరుగుతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ ట్విట్టర్ వేదికగా ఓ క్లారిటీ ఇచ్చింది.

‘పోస్ట్ లాక్ డౌన్ తర్వాత తేదీలకు టికెట్ల రిజర్వేషన్లు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 14 తర్వాత జరిగే ప్రయాణాలకు ఇప్పటివరకు బుకింగ్ ప్రక్రియను ఆపలేదని.. అంతేగానీ కొత్తగా ఎటువంటి ప్రకటన రాలేదని స్పష్టం చేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం.. 120 రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకోవచ్చని.. ఆ ప్రక్రియ ఆగలేదని రైల్వే శాఖ ట్వీట్ చేసింది.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..