కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

Coronavirus Updates: కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి గడగడలాడిస్తోంది. చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న ఈ వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్కడ ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా మృతుల సంఖ్య కూడా 5,113 చేరుకోవడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికా కరోనా వైరస్ గురించ్జి ఓ సంచలన ప్రకటన చేసింది. చైనా తన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టింది. అంతేకాకుండా […]

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..
Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:16 PM

Coronavirus Updates: కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి గడగడలాడిస్తోంది. చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న ఈ వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్కడ ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా మృతుల సంఖ్య కూడా 5,113 చేరుకోవడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా అమెరికా కరోనా వైరస్ గురించ్జి ఓ సంచలన ప్రకటన చేసింది. చైనా తన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టింది. అంతేకాకుండా ఈ వైరస్‌తో నమోదైన కేసుల వివరాలు, మరణాల సంఖ్య రెండింటిని కూడా తక్కువగా చూపించిందని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ వైట్ హౌస్‌కు ఇచ్చిన నివేదికలో సంచలన నిజాలను పొందుపరిచింది. ఇక ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ముగ్గురు అత్యున్నత అధికారులు స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు ఈ రిపోర్టు రహస్యం ఉన్నందు వల్ల సంచలన నిజాలు బయటికి రాలేదని తెలుస్తోంది.

అధికారికంగా చైనా వెల్లడించిన కేసులు, మరణాల సంఖ్య నకిలీవని అమెరికన్ ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో నమోదైన 215,357 కేసులు, 5,113 మరణాల కంటే చైనాలో ఎక్కువగానే సంభవించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలో ఉందని సమాచారం. అటు ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రస్తావించారు. చైనా దేశం చూపిస్తున్న కరోనా లెక్కలు తక్కువగా ఉన్నాయని.. అయితే ఆ దేశం వైరస్ వ్యాప్తిని దాచిపెట్టిందని నిర్ధారించే ఇంటెలిజెన్స్ రిపోర్టు మాత్రం తనకు ఇంకా అందలేదని స్పష్టం చేశారు.

కాగా, గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహన్‌లో కరోనా వైరస్ పుట్టలేదని.. అంతకంటే ముందే ఆ దేశం ఈ వైరస్‌ బారిన పడిందన్న సంచలన విషయాన్ని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ వెల్లడించారు. దీనితో చైనా కరోనా వైరస్ గురించి దాచిందన్న నిజం బహిర్గతం అయిందని చెప్పాలి.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!