అలా చేసిన వారిపై కేసులు: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు సైతం అప్రమత్తమై.. అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అలా చేసిన వారిపై కేసులు: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 10:41 PM

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు సైతం అప్రమత్తమై.. అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని ఆయన పిలుపునిచ్చారు. క్వారంటైన్‌లో మనల్ని మనం కాపాడుకుందామని సూచించారు.  అయితే అమరావతి గ్రామాల్లో కొందరు సమాచారం ఇవ్వకుండా దాక్కున్నారని.. ఆశ్రయం ఇచ్చిన వారిపై కేసుల నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

చుట్టూ ఉన్న సమాజానికి నష్టం చేయొద్దని.. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని గౌతమ్ సవాంగ్ కోరారు. ఇదంతా మీ కుటుంబ సభ్యుల కోసమేనని తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు అందరూ సహకరించి.. వైరస్‌ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్‌ చేద్దామని అన్నారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉండాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాలని సవాంగ్ అన్నారు.

Read More: కరోనా లాక్‌డౌన్‌: లిక్కర్ షాపులు తెరవాలట.. నటుడి అభ్యర్థన

Latest Articles
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం.. రోనాల్డ్ రోస్
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం.. రోనాల్డ్ రోస్