Jr. NTR: తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో చేస్తున్నాడు తారక్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. గతంలో వార్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాటు టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఇప్పుడు వార్ 2లో హృతిక్, తారక్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో  భారీ అంచనాలు నెలకొన్నాయి.

Jr. NTR: తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Jr Ntr
Follow us

|

Updated on: May 04, 2024 | 3:43 PM

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ హీరో మాత్రమే కాదు. బాలీవుడ్‌లోనూ ఆయనకు విపరీతమైన డిమాండ్‌ క్రియేట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుంది. దాంతో తారక్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో చేస్తున్నాడు తారక్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. గతంలో వార్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాటు టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఇప్పుడు వార్ 2లో హృతిక్, తారక్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ .. మే 20న తారక్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో సెలబ్రిటీల పుట్టినరోజున వారి సినిమా పోస్టర్ లేదా టీజర్ విడుదల చేయడం ఒక ట్రెండ్. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ పుట్టిన రోజున అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ స్పెషల్ డేన ‘వార్ 2’ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. వార్ 2 లో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే ఒక పాత్ర నెగిటివ్ రోల్ లో ఉంటుందని తెలుస్తోంది.

‘వార్ 2’ సినిమా పోస్టర్‌ విడుదలయ్యాక క్లారిటీ వస్తుంది. ఈ పోస్టర్ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక వార్ 2లో జాన్ అబ్రహం, కియారా అద్వానీ తదితరులు ఈ చిత్రంలోనటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. అలాగే తారక్ బర్త్ డే రోజున దేవర సినిమా టీజర్‌ను విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..