బాబోయ్.. 477 జిల్లాలకు కరోనా ప్రమాదం.. కేంద్రం వార్నింగ్

దేశంలోని 477 జిల్లాలకు కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వీటిలో 170 జిల్లాలను హాట్‌స్పాట్స్ గా గుర్తించిన కేంద్రం.. మరో 207 జిల్లాలు నాన్-హాట్‌స్పాట్ జిల్లాలుగా పేర్కొంది. 477 జిల్లాలలో వచ్చే వారం...

బాబోయ్.. 477 జిల్లాలకు కరోనా ప్రమాదం.. కేంద్రం వార్నింగ్
Follow us

|

Updated on: Apr 15, 2020 | 8:08 PM

దేశంలోని 477 జిల్లాలకు కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వీటిలో 170 జిల్లాలను హాట్‌స్పాట్స్ గా గుర్తించిన కేంద్రం.. మరో 207 జిల్లాలు నాన్-హాట్‌స్పాట్ జిల్లాలుగా పేర్కొంది. 477 జిల్లాలలో వచ్చే వారం రోజులు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్రాలను హోం శాఖ ఆదేశించింది. నిర్బంధ క్వారంటెన్ అమలు పరచాలని సూచించింది.

హాట్ స్పాట్స్‌గా గుర్తించిన ఏరియాలకు నిత్యావసర వస్తువుల సరఫరాను ఏర్పాటు చేసి.. అక్కడ్నించి ఎవరూ బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. హాట్ స్పాట్‌లలోని ప్రతీ ఇంటిలోను సర్వే నిర్వహించాలని, అవసరం మేరకు కరోనా పరీక్షలు జరపాలని ఆదేశించింది. అందుకు అవసరమైన మెకానిజం వెంటనే ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.

గ్రీన్ జోన్ జిల్లాల్లో మినహాయింపులు

ఈ 477 జిల్లాలు పోను మిగిలిన జిల్లాలను గ్రీన్ జోన్ అంటే ప్రస్తుతానికి కరోనా ప్రమాదం లేని జిల్లాలుగా పరిగణించింది. గ్రీన్ జోన్ పరిధిలోని జిల్లాల్లో కొన్ని రంగాలకు నిబంధనలతో కూడిన మినహాయింపులు ఇచ్చేందుకు రంగం సిద్దం ఔతుంది. గ్రీన్ జోన్ లో ఉన్న జిల్లాలలో సాధారణ పరిస్థితులను నెలకొల్పాలని అయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేశారు. హాట్ స్పాట్లు, నాన్-హాట్ స్పాట్లు, గ్రీన్ జోన్లుగా విభజించి కరోరా కంట్రోల్‌కు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

Read this: ఏపీలో ఏకంగా 32 వేల మందికి కరోనా పరీక్షలు.. జగన్ సంచలన ఆదేశం

Latest Articles
చెఫ్ చెప్పిన ఈచిట్కాలను పాటిస్తే రోటీలుపువ్వులా మెత్తగా ఉబ్బుతాయ్
చెఫ్ చెప్పిన ఈచిట్కాలను పాటిస్తే రోటీలుపువ్వులా మెత్తగా ఉబ్బుతాయ్
ఆ ఇద్దరు మాజీ మంత్రులకు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకం..
ఆ ఇద్దరు మాజీ మంత్రులకు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకం..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే