నన్నే రాజీనామా చేయాలంటారా..! : చంద్రబాబు

రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సున్నావడ్డీ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దంతో సభ వేడెక్కింది. సున్నా వడ్డీ రుణాలపై సీఎం జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తననే రాజీనామా చేయాలని సవాలు చేస్తారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. తాము ఇష్టానుసారంగా మాట్లాడటం లేదని.. రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నామని అన్నారు. మూడేళ్లకు రుణాలు ఇచ్చామని బ్యాంకర్లు ఒప్పుకున్నారని.. అలాగే పాత రుణాలు కూడా బ్యాంకర్లు […]

నన్నే రాజీనామా చేయాలంటారా..! : చంద్రబాబు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 1:25 PM

రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సున్నావడ్డీ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దంతో సభ వేడెక్కింది. సున్నా వడ్డీ రుణాలపై సీఎం జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తననే రాజీనామా చేయాలని సవాలు చేస్తారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. తాము ఇష్టానుసారంగా మాట్లాడటం లేదని.. రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నామని అన్నారు. మూడేళ్లకు రుణాలు ఇచ్చామని బ్యాంకర్లు ఒప్పుకున్నారని.. అలాగే పాత రుణాలు కూడా బ్యాంకర్లు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. 2011 నుంచి రుణాలు కూడా మాఫీచేశామన్నారు. తన దగ్గర ఉన్న రికార్డులను సభ ముందు బయటపెడితే.. జగన్ రాజీనామా చేస్తారా.. లేక ప్రజలకు సమాధానం చెబుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో