కాస్మొటిక్స్‌పై ‘నిఘా’ పెట్టనున్న కేంద్రం!

సౌందర్య సాధన ఉత్పత్తులపై(కాస్మొటిక్‌) ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాస్మెటో-విజిలెన్స్ పేరిట

కాస్మొటిక్స్‌పై 'నిఘా' పెట్టనున్న కేంద్రం!
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 7:24 AM

Beauty Products India: సౌందర్య సాధన ఉత్పత్తులపై(కాస్మొటిక్‌) ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాస్మెటో-విజిలెన్స్ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నిఘా కాస్మొటిక్ ఉత్పత్తుల వలన ఏవైనా దుష్ఫలితాలు ఉంటే వెంటనే గుర్తించనుంది. అంతేకాదు వాటి విక్రయాలపై కూడా చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల సురక్షిత ప్రమాణాలు లేని కొన్ని కాస్మొటిక్‌లను విక్రయిస్తున్నట్లు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) గుర్తించింది. ఈ నేపథ్యంలో కాస్మొటో-విజిలెన్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కాస్మొటిక్స్‌, మందులు రెండూ సీడీఎస్‌సీఓ, భారత ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థల పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.

Read More:

తెలంగాణ పారిశ్రామిక విధానంపై కేంద్ర మంత్రి ప్రశంసలు

తీర్పును రిజర్వులో పెట్టిన సుప్రీం కోర్టు

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు