AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల..

కానిస్టేబుల్, ఎస్ఐ ప్రాథమిక పరిక్ష ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) ఎస్ఐ

TSLPRB: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల..
Tslprb
Shiva Prajapati
|

Updated on: Oct 21, 2022 | 8:11 PM

Share

కానిస్టేబుల్, ఎస్ఐ ప్రాథమిక పరిక్ష ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది రిక్రూట్‌మెంట్ బోర్డు. ఎస్ఐ పరీక్ష రాసిన వారిలో 46.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, కానిస్టేబుల్ పరీక్ష రాసిన వారిలో 31.39 శాతం మంది అర్హత సాధించారు. ఇక ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షలో 44.84 శాతం, ఎక్సైజ్‌ శాఖ పరీక్షలో 43.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in లో చూడొచ్చు.

Follow Us